(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 191

॥ శ్రీః ॥
5.191. అధ్యాయః 191
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శిఖండిన్యా పిత్రోః శోకస్య స్వమూలకత్వచింతనేన దుర్గమారణ్యమేత్య స్థూణనాంనః కుబేరానుచరస్య గృహసమీపే ప్రాయోపవేశః ॥ 1 ॥
స్థూణచోదితయా శిఖండిన్యా తంప్రతి పుంస్త్వవరణం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-191-0x(3931)(38418)
తతః శిఖండినో మాతా యథాతత్త్వం నరాధిప।
ఆచచక్షే మహాబాహో భర్త్ర కన్యాం శిఖండినీం ॥ 5-191-1(38419)
అపుత్రయా మయా రాజన్సపత్నీనాం భయాదిదం ।
కన్యా శిఖండినీ జాతా పురుషో వై నివేదితా ॥ 5-191-2(38420)
త్వయా చైవ నరశ్రేష్ఠ తన్మే ప్రీత్యాఽనుమోదితం ।
పుత్రకర్మ కృతం చైవ కన్యాయాః పార్థివర్షభ ॥ 5-191-3(38421)
భార్యా చోఢా త్వయా రాజందశార్ణాధిపతేః సుతా।
మయా చ ప్రత్యభిహితం దేవవాక్యార్థదర్శనాత్।
కన్యా భూత్వా పుమాన్భావీత్యేవం చైతదుపేక్షితం ॥ 5-191-4(38422)
ఏతచ్ఛ్రుత్వా ద్రుపదో యజ్ఞసేనః
సర్వం తత్త్వం మంత్రవిద్భ్యో నివేద్య।
మంత్రం రాజా మంత్రయామాస రాజన్
యథాయుక్తం రక్షణే వై ప్రజానాం ॥ 5-191-5(38423)
సంబంధకం చైవ సమర్థ్య తస్మిన్
దాశార్ణకే వై నృపతౌ నరేంద్ర।
స్వయం కృత్వా విప్రలంభం యథావ-
న్మంత్ర్యైకాగ్రో నిశ్చయం వై జగామ ॥ 5-191-6(38424)
స్వభావగుప్తం నగరమాపత్కాలే తు భారత।
గోపయామాస రాజేంద్ర సర్వతః సమలంకృతం ॥ 5-191-7(38425)
ఆర్తిం చ పరమాం రాజా జగామ సహ భార్యయా।
దశార్ణపతినా సార్ధం విరోధే భరతర్షభ ॥ 5-191-8(38426)
కథం సంబంధినా సార్ధం న మే స్యాద్విగ్రహో మహాన్।
ఇతి సంచింత్య మనసా దేవతామర్చయత్తదా ॥ 5-191-9(38427)
తం తు దృష్ట్వా తదా రాజందేవీ దేవపరం తదా।
అర్చాం ప్రయుంజానమథో భార్యా వచనమబ్రవీత్ ॥ 5-191-10(38428)
దేవానాం ప్రతిపత్తిశ్చ సత్యం సాధుమతా సతాం ।
కిము దుఃస్వార్ణవం ప్రాప్య తస్మాదర్చయతాం గురూన్ ॥ 5-191-11(38429)
దైవతాని చ సర్వాణి పూజ్యనాం భూరిదక్షిణం ।
అగ్నయశ్చాపి హృయంతాం దాశార్ణప్రతిషేధనే ॥ 5-191-12(38430)
అయుద్ధేన నివృత్తిం చ మనసా చింతయ ప్రభో।
దేవతానాం ప్రసాదేన సర్వమేతద్భవిష్యతి ॥ 5-191-13(38431)
మంత్రిభిర్మంత్రితం సార్ధం త్వయా పృథులలోచన।
పురస్యాస్యావినాశాయ యచ్చ రాజంస్తథా కురు॥ 5-191-14(38432)
దైవం హి మానుషోపేతం భృశం సిద్ధ్యతి పార్థివ ।
పరంపరవిరోధాద్ధి సిద్ధిరస్తి న చైతయోః ॥ 5-191-15(38433)
తస్మాద్విధాయ నగరే విధానం సచివైః సహ।
అర్చయస్వ యథాకామం దైవతాని విశాంపతే ॥ 5-191-16(38434)
ఏవం సంభాషమాణౌ తు దృష్ట్వా శోకపరాయణౌ।
శిఖండినీ తదా కన్యా వ్రీడితేవ తపస్వినీ ॥ 5-191-17(38435)
తతః సా చింతయామాస మన్కృతే దుఃఖితావుభౌ ।
ఇమావితి తతశ్చక్రే మతిం ప్రాణవినాశనే ॥ 5-191-18(38436)
ఏవం సా నిశ్చయం కృత్వా భృశం శోకపరాయణా।
నిర్జగామ గృహం త్యక్త్వా గహనం నిర్జనం వనం ॥ 5-191-19(38437)
యక్షేణర్ద్ధిమతా రాజన్స్థూణాకర్ణేన పాలితం ।
తద్భయాదేవ చ జనో విసర్జయతి తద్వనం ॥ 5-191-20(38438)
తత్ర చ స్థూణభవనం సుధామృత్తికలేపనం ।
లాజోల్లాపికధూమాఢ్యముచ్చప్రాకారతోరణం ॥ 5-191-21(38439)
తన్ప్రవిశ్య శిఖండీ సా ద్రుపదస్యాత్మజా నృప ।
అనశ్నానా బహుతిథం శరీరముదశోపయత్ ॥ 5-191-22(38440)
దర్శయామాస తాం యక్షః స్థూణో మార్దవసంయుతః ।
కిమర్థోఽయం తవారంభః కరిష్యే బ్రూహి మాచిరం ॥ 5-191-23(38441)
అశక్యయితి సా యక్షం పునః పునరువాచ హ।
కరిష్యామీతి వై క్షిప్రం ప్రత్యువాచాథ గుహ్యకః ॥ 5-191-24(38442)
ధనేశ్వరస్యానుచరో వరదోఽస్మి నృపాత్మజే।
అదేయమపి దాస్యాది బ్రూహి యత్తే వివక్షితం ॥ 5-191-25(38443)
తతః శిఖండీ తత్సర్వమఖిలేన న్యవేదయత్।
తస్మై యక్షప్రధానాయ స్థూణాకర్ణాయ భారత ॥ 5-191-26(38444)
శిఖండ్యువాచ। 5-191-27x(3932)
ఆపన్నో మే పితా యక్ష న చిరాన్నాశమేష్యతి।
అభియాస్యతి సక్రోధో దశార్ణాధిపతిర్హి తం ॥ 5-191-27(38445)
మన్నిమిత్తం మహోత్సాహః సహేమకవచో నృపః ।
తస్మాద్రక్షస్వ మాం యక్ష మాతరం పితరం చ మే ॥ 5-191-28(38446)
ప్రతిజ్ఞాతో హి భవతా దుఃఖప్రతిశమో మమ ।
భవేయం పురుషో యక్ష త్వత్ప్రసాదాదనిందితః ॥ 5-191-29(38447)
యావదేవ స రాజా వై నోపయాతి పురం మమ ।
తావదేవ మహాయక్ష ప్రసాదం కురు గుహ్యక ॥ ॥ 5-191-30(38448)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యనపర్వణి ఏకనవత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-191-11 సాధుమతా కల్యాణవతాపి దేవానాం సతాం సాధూనాం చ ప్రతిపత్తిః పూజా నిత్యం కర్తవ్యేతి శేషః ।
కిము దుఃఖార్ణవం ప్రాప్య కర్తవ్యేతి ।
తస్మాత్ భవాన్ గురూన్ దేవారాధనార్థం బ్రాహ్మణాన్ అర్చయతాం పూజయతు ॥
5-191-21 లాజోల్లాపికః లాజాని ఉశీరాణి ఉల్లాపయతి సూచయతీతి లాజోల్లాపికః।
ఉశీరపరిమలయుక్తధూమాఢ్యమిత్యర్థః ।
ఉశీరే లాజముద్దిష్టమితి విశ్వః। రాజోపలేపధూమాఢ్యం ఇతిo కoడ పాఠః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.